Share News

వార్నర్‌, స్టొయినిస్‌లకు నో కాంట్రాక్ట్‌

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:26 AM

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తమ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈసారి 23 మంది ప్లేయర్లకు కాంట్రాక్ట్‌ ఇవ్వగా, ఇందులో స్టార్‌ ఆటగాళ్లు...

వార్నర్‌, స్టొయినిస్‌లకు నో కాంట్రాక్ట్‌

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తమ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈసారి 23 మంది ప్లేయర్లకు కాంట్రాక్ట్‌ ఇవ్వగా, ఇందులో స్టార్‌ ఆటగాళ్లు స్టొయినిస్‌, ఆస్టన్‌ ఏగర్‌లకు చోటు దక్కలేదు. అలాగే ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి వైదొలిగిన ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పేరును సైతం పరిగణనలోకి తీసుకోలేదు.

Updated Date - Mar 29 , 2024 | 02:26 AM