Share News

రెండు బంతులకే రద్దు..

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:09 AM

పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య గురువారం ఇక్కడ జరగాల్సిన తొలి టీ20ని వరుణుడు అడ్డుకోవడంతో రద్దయింది..

రెండు బంతులకే రద్దు..

పాక్‌-కివీస్‌ తొలి టీ20 వర్షార్పణం

రావల్పిండి: పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య గురువారం ఇక్కడ జరగాల్సిన తొలి టీ20ని వరుణుడు అడ్డుకోవడంతో రద్దయింది. భారీ వర్షం వల్ల మ్యాచ్‌ని ఐదేసి ఓవర్లకు కుదించారు. మొదటి ఓవర్‌ రెండో బంతి తర్వాత మళ్లీ వర్షం మొదలవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. రెండో మ్యాచ్‌ శనివారం జరుగుతుంది.

Updated Date - Apr 19 , 2024 | 02:09 AM