Share News

ఆరో రౌండ్లో అర్జున్‌కు డ్రా

ABN , Publish Date - May 10 , 2024 | 01:48 AM

గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సూపర్‌బెట్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో నోడిర్బెక్‌ అబ్దుస టోరోవ్‌ (ఉజ్భెకి స్థాన్‌)తో గేమ్‌ను అర్జున్‌ ఇరిగేసి డ్రా...

ఆరో రౌండ్లో అర్జున్‌కు డ్రా

వార్సా (పోలెండ్‌): గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సూపర్‌బెట్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో నోడిర్బెక్‌ అబ్దుస టోరోవ్‌ (ఉజ్భెకి స్థాన్‌)తో గేమ్‌ను అర్జున్‌ ఇరిగేసి డ్రా చేసుకున్నాడు. అంతకుముం దు ఐదో రౌండ్లో కిరిల్‌ షెవ్‌చెంకో (ఉక్రెయిన్‌)పై అర్జున్‌ గెలిచాడు. ఆరో రౌండ్లో కార్ల్‌సన్‌తో గేమ్‌ను గుకేశ్‌ డ్రా చేసుకోగా, విన్సెంట్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. ప్రజ్ఞానంద 4వ, అర్జున్‌ 5వ, గుకేశ్‌ 6వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Updated Date - May 10 , 2024 | 01:48 AM