‘ఇండియా’ వస్తే ఏడాదికో ప్రధాని
ABN, Publish Date - May 08 , 2024 | 04:10 PM
‘ఇండియా’ కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయని, పొరపాటున ఆ కూటమి అధికారంలోకొస్తే ఏడాదికో పార్టీ ప్రధాని అవుతారని, ఇలాయితే దేశం బాగుపడుతుందా ? అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు.
Updated at - May 08 , 2024 | 04:10 PM