Share News

ఆస్ర్టో గైడ్‌ : 22,725 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:22 AM

నిఫ్టీ గత వారం 22198-22625 పాయింట్ల మధ్యన కదలాడి 273 పాయింట్ల లాభంతో 22420 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 22725 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ : 22,725 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 22,725 పైన బుల్లిష్‌

(ఏప్రిల్‌ 29-మే 3 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 22420 (+273)

నిఫ్టీ గత వారం 22198-22625 పాయింట్ల మధ్యన కదలాడి 273 పాయింట్ల లాభంతో 22420 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 22725 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 22471, 22332, 22409, 22316 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి : 22725 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 22125

నిరోధ స్థాయిలు: 22625, 22725,

22825 (22525 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 22225, 22125,

22025 (22325 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రి

Updated Date - Apr 29 , 2024 | 06:22 AM