Share News

ఇది మరో కోడికత్తి డ్రామానే..

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:37 PM

విజయవాడలో సీఎం జగనపై జరిగిన రాళ్లదాడి మరో కోడికత్తి డ్రామానే అని మదనపల్లె టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహానబాషా పేర్కొన్నారు.

ఇది మరో కోడికత్తి డ్రామానే..

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 14: విజయవాడలో సీఎం జగనపై జరిగిన రాళ్లదాడి మరో కోడికత్తి డ్రామానే అని మదనపల్లె టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహానబాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన పై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రత్యేక రక్షణ దళం తప్పించుకుని ఆయనపై రాళ్లదాడి జరగడం జిమ్మిక్కేమో అని అభిప్రాయపడ్డారు.

Updated Date - Apr 14 , 2024 | 11:37 PM