Share News

వర్గీకరణ కోసమే కూటమికి జై

ABN , Publish Date - May 04 , 2024 | 04:43 AM

మాదిగలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా వెనుకబడి ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తే మాదిగలు అన్ని రంగాల్లో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.

వర్గీకరణ కోసమే  కూటమికి జై

కొదము బెంజిమన్‌,

రాష్ట్ర కో కన్వీనరు, మాదిగ సేవా సంఘం

మాదిగలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా వెనుకబడి ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తే మాదిగలు అన్ని రంగాల్లో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.

వర్గీకరణకు ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చింది. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలతో పేదరిక నిర్మూలనకు అవకాశం ఉంది. అందుకే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాం. కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో పర్యటించి కూటమికి మద్దతు ఇచ్చేలా మాదిగలను చైతన్యవంతం చేస్తున్నాం.

- విజయనగరం

Updated Date - May 04 , 2024 | 04:43 AM