ఫోన్‌ ట్యాపింగ్‌.. కేసీఆర్‌ కోసమే!

పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించిన రాధాకిషన్

కేసీఆర్ కుటుంబసభ్యులు, పార్టీలో సన్నిహితుల రహస్య కార్యకలాపాలనూ మేము చక్కబెట్టాం

విపక్ష నేతలు, కేసీఆర్‌కు ఇబ్బందిగా ఉన్నవారు, వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్‌కుమార్‌ నిఘా

విపక్ష నేతలు, కేసీఆర్‌కు ఇబ్బందిగా ఉన్నవారు, వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్‌కుమార్‌ నిఘా ఆ వివరాలతో వాళ్లను లొంగదీసుకునేవాళ్లం

చిన్న విమర్శ చేసినా.. ‘పెద్దాయన’కు చిరాకు..! అందుకే నిరసనలు, ఆందోళనలు అణచివేశాం

ఆదేశాలన్నీ సీపీ ద్వారా వచ్చేట్టు చూసుకున్నామన్న రాధాకిషన్..  వెల్లడించిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌

ట్యాపింగ్‌ కేసులో లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్ట్‌-2 ఉంటుందని స్పష్టమవుతోంది.