Home » Telangana » Karimnagar
ఎన్నికలకు ముందు నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, పనులు చేయడం వంటి సందడి కనిపించింది. ఇక్కడ, అక్కడ అన్న తేడా లేకుండా నగరంలోని 60 డివిజన్లలో ఓవైపు స్మార్ట్‌సిటీ, మరోవైపు సీఎం హామీ నిధులు, మున్సిపల్ జనరల్ ఫండ్, ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనుల జాతర నెలకొన్నది.
దిగుబడుల ఆశ చూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కు పాదం మోపేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది.
యాసంగి ముగిసి వానాకాలం పంటల సీజన్ ప్రారంభం అవుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎంత విస్తీర్ణంలో ఏయే రకాల పంటలను సాగు చేయనున్నారు.. ఆ పంటలకు ఎంత ఎరువులు అవసరం కానున్నాయి..
సిరిసిల్ల అర్బన్ పార్కు అందాలతో ఊరిస్తున్నా ప్రజలకు ఆహ్లాదం అందడం లేదు. శాసనసభ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి హడావుడి చేశారు.
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.
బాలికలు అన్ని రం గాల్లో అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అం దించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు.
విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పనిసరి గా రసీదు తీసుకోవాలి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌళిక వసతుల పనులను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది.
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులకు ఆదేశించారు.