Share News

వైద్య వ్యవస్థలో మార్పునకు సహకరించాలి

ABN , Publish Date - May 04 , 2024 | 11:01 PM

వైద్య వ్యవస్థలో మార్పు నకు అందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యుడు శ్రీనివాస్‌ యెగ్గెన అన్నారు. శని వారం జిల్లా కేంద్రంలో ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహించారు.

వైద్య వ్యవస్థలో మార్పునకు సహకరించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 4: వైద్య వ్యవస్థలో మార్పు నకు అందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యుడు శ్రీనివాస్‌ యెగ్గెన అన్నారు. శని వారం జిల్లా కేంద్రంలో ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మా ట్లాడుతూ అర్హతలు లేని, డాక్టర్లు లేని ఆసుపత్రు లు, రెఫరల్‌ లేదా కమీ షన్‌ వ్యవస్థ సహకారం తో నడిచే ఆసు పత్రుల పై చర్యలు తీసుకుంటా మన్నారు. రెఫరల్‌, కమీ షన్‌ వ్యవస్ధ సహకారం తో నడిచే ఆసుపత్రు లకు ఆర్ధోపెడిక్‌ అసోసి యేషన్‌ ద్వారా ఎటువం టి సహకారం లభించదన్నారు. అసోసియేషన్‌ సభ్యు లు డాక్టర్‌లు ఉదయ్‌, అరవింద్‌, త్రినాధరావు, సంతోష్‌, అశోక్‌, ఓంప్రకాష్‌, ప్రవీణ్‌, రాజు, రవి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:01 PM