Home » Telangana » Medak
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందరి దృష్టి మాత్రం మెదక్ స్థానంపైకి మళ్లింది. ఇక్కడ పోలింగ్ జరిగిన తీరుపై రాష్ట్ర నలుమూలల నుంచి ఆరా తీస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు, నాయకులతోపాటు సాధారణ వ్యక్తులు సైతం ఓటింగ్ సరళి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు
చుక్కల్లో మిర్చి, అల్లం, వెల్లుల్లి ధరలు
బిడ్డ పెళ్లి కోసం కార్మికుడి చర్య
నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రూ.4.30 కోట్లు
తూప్రాన్, మే 15: కార్మికులకు వైద్య సేవలు అందజేసేందుకు ఏర్పాటుచేసిన ఈఎ్‌సఐ డిస్పెన్సరీ నెలన్నర రోజులుగా మూతపడింది.
నారాయణరావుపేట, మే 15: మనుషులకే కాదు.. మూగజీవాలకు సైతం హాస్టళ్లు ఏర్పాటు చేస్తే చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే లక్ష్యం నీరుగారిపోతుంది.
పిల్లలకు మంచి విద్య అందించి వారి భవిష్యత్ బాగుండాలని తపించే తల్లిదండ్రుల ఆశను కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు సొమ్ముచేసుకుంటున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజక ఓటర్లు చైతన్యం చాటారు. కొన్ని గిరిజన తండాల్లో వందశాతం ఓటుహక్కు వినియోగించుకున్నారు
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, నర్సాపూర్, గజ్వేల్, మెదక్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భారీ భద్రత మధ్య నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీలో, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను గిరిజన గురుకుల విద్యాలయంలోని స్ర్టాంగ్ రూముల్లో భద్రపరిచి సీల్ వేశారు