Share News

సైకో పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , Publish Date - May 01 , 2024 | 01:14 AM

సైకో జగన్‌రెడ్డి ప్రభుత్వంలో పెనమలూరు నియోజకవర్గ రూరల్‌ గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పెదపులిపాకలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముసునూరి శ్రీనివాసరావు, ముసునూరు నిర్మల్‌, తెలుగు యువత అధ్యక్షుడు గుజ్జర్లపూడి బా బూరావుల ఆధ్వర్యంలో జరిగిన ప్రచారయాత్రలో ఆ యన పాల్గొని మాట్లాడారు.

 సైకో పాలనలో అభివృద్ధి శూన్యం
కలవపాములలో బోడె ప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌ ఎన్నికల ప్రచారం

పెనమలూరు, ఏప్రిల్‌ 30 : సైకో జగన్‌రెడ్డి ప్రభుత్వంలో పెనమలూరు నియోజకవర్గ రూరల్‌ గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పెదపులిపాకలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముసునూరి శ్రీనివాసరావు, ముసునూరు నిర్మల్‌, తెలుగు యువత అధ్యక్షుడు గుజ్జర్లపూడి బా బూరావుల ఆధ్వర్యంలో జరిగిన ప్రచారయాత్రలో ఆ యన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెదపులిపాక, చోడవరం, గంగూరు, వణుకూరు, గోసాల, పెనమలూరు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలను బందరు రోడ్డుతో అనుసంధానం చేయ డాన్ని మొదటి ప్రయారిటీగా ఎంచుకొంటామని తెలిపారు. గ్రామాలలో ఉన్న కాల్వ కట్టల ప్రజల జీవన పరిస్థితిని మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం లో ముప్పా రాజా, కోయ ఆనంద్‌ ప్రసాద్‌, మారుపూ డి ధనకోటేశ్వరరావు, మేకా స్వాతి, కరిమికొండ సు రేష్‌, వీరన్‌, ఫిరోజ్‌, పులిపాక సుదర్శన్‌ పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో రైతుల కష్టాలు

ఉయ్యూరు : వైసీపీ అసమర్ధ, అవినీతి, అరాచక పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా రని, జగన్మోహన్‌రెడ్డి పాలనకు మంగళం పలికేందుకు సంసిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం కలవపాములలో పర్యటించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లువేసీ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెగా డీఎస్సీ, వృద్ధాప్య పింఛను రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు కూటమి ప్రకటించిందన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు, యువతకు ఉద్యోగాలు, ప్రతిరైతుకు ఏడాదికి రూ. 20వేలు పెట్టుబడి వంటి పలు హామీలు అమలు చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. టీడీపీ నాయకులు సంగెపు రంగారావు, వెల్లంకి సురేంద్ర, రాజ, అనగాని వెంకట నరసింహారావు, మల్లేశ్వర రావు, సజ్జా మధు, కొండా ప్రవీణ్‌, పామర్తి శ్రీను, సూరపనేని ప్రసాద్‌, జనసేన నాయకులు ముప్పా రాజా, ఆదినారాయణ, బీజేపీ నాయకుడు పోతురాజు, రామారావు పాల్గొన్నారు.

జగన్‌ పాలనలో ఎస్సీలకు అన్యాయం

జగన్‌ పాలనలో ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ ఎస్సీసెల్‌ కార్యదర్శి డీఎన్‌ఆర్‌, ఎస్సీ నాయకుడు బత్తుల కామేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ, జనసే, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మంగళ వారం ఉయ్యూరు ఎస్సీ కాలనీలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. జనసేన మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి బాలశౌరి, పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థి బోడె ప్రసా ద్‌ ఎన్నికల గుర్తులు గాజుగ్లాసు, సైకిల్‌పై ఓట్లువేసి గెలింపిచాలని అభ్యర్థించారు. ఎస్సీ సెల్‌ కంకిపాడు మండల అధ్యక్షుడు బండి కృష్ణబాబు, టీడీపీ నాయ కుడు జల్లే కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

యువత భవిష్యత్‌ టీడీపీతోనే సాధ్యం

కంకిపాడు : తెలుగుదేశం పార్టీతోనే యువత భవిష్యత్‌ సాధ్యమని తెలుగు యువత జిల్లా ఉపా ధ్యక్షుడు ఏనుగ జయప్రకాష్‌ అన్నారు. కంకిపాడులో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీరుకొండ సుబ్బారావు, అన్నవరపు శివపార్వతి, జనసేన పార్టీ నాయకులు గడ్డం నెహ్రు, పచ్చిపాల శేఖర్‌, కాపు సంక్షేమ సమాఖ్య పచ్చిపాల రాజ తదితరులు పాల్గొన్నారు.ఫ కంకిపాడు లాకు రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారరంలో యూనిట్‌ ఇన్‌చార్జి పులి శ్రీనివాసరావు, బండి నాం చారయ్య, కొండా నాగేశ్వరరావు, వణుకూరు విక్రం, బొరార వెంకట్‌, గోగినేని వెంకటరమణ, షేక్‌ బాజి, గుమ్మడి కిరణ్‌, వజ్రకుమారి పాల్గొన్నారు.

ఫఈడుపుగల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచా రంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మాబు సుబాని, సుంకర శ్రీదేవి, బొప్పన నీరజ, పుట్టగుంట రవి, షేక్‌ షకారర్‌, పర్వతనేని రవి, వెనిగళ్ల రమేష్‌, షేక్‌ శ్రీను, బాలాజి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఫ కుందేరులో నిర్వహించిన ప్రచారంలో బోడె వెంకట్రామ్‌, రాజు, షేక్‌ నాగుల మీరావలి, చల సాని వెంకటేశ్వరరావు, ఆళ్ల నాని, మీరావలి, శ్రీనివాస రావు, బొమ్మారెడ్డి కోటిరెడ్డి, సుంకర వాసు పాల్గొన్నారు. ఫఉప్పలూరులో నిర్వహిచిన ప్రచారంలో చలసాని రాధాకృష్ణ, పడవల మధుసూదనరావు, కొండవీటి శివయ్య, కలపాల రాజేష్‌, లాం చంద్రయ్య, వరలక్ష్మీ, ఏసుబాబు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 01:14 AM