Share News

డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకోండి

ABN , Publish Date - May 02 , 2024 | 01:04 AM

కాకినాడ రూరల్‌, మే 1: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్‌) రెండేళ్ల డిప్లొమా కోర్సు డీఈఈసెట్‌-2024 ప్రవేశాలకు దరఖాస్తును ఆ

డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకోండి

కాకినాడ రూరల్‌, మే 1: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్‌) రెండేళ్ల డిప్లొమా కోర్సు డీఈఈసెట్‌-2024 ప్రవేశాలకు దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 9లోపు సమర్పించాలని డీఈవో పి.రమేష్‌ ఓ ప్రకనటలో తెలిపారు. జ్ట్టిఞట://ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - May 02 , 2024 | 01:04 AM