పోలీసులకు జగన్ కీలక అదేశాలు..!

ABN, Publish Date - May 06 , 2024 | 08:39 AM

అమరావతి: విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనుకూల పోలీస్ అధికారులను రహస్యంగా ప్యాలెస్‌కు సీఎం జగన్ పిలిపించుకున్నారు. మరికొందరు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

అమరావతి: విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనుకూల పోలీస్ అధికారులను రహస్యంగా ప్యాలెస్‌కు సీఎం జగన్ పిలిపించుకున్నారు. మరికొందరు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు ల్యాండ్ టైటిల్ యాక్టు గురించి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని వారికి ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ఏదైనా ఫిర్యాదు వస్తే తప్ప.. కేసులు పెట్టడం సాధ్యం కాదన్నట్లు ఒక అధికారి అభిప్రాయం వ్యక్తం చేయగా.. నిన్న మల్లాది విష్ణు సీఐడీకి ఫిర్యాదు ఇచ్చారు కదా అని సీఎం అసహనం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ దగ్గర దండిగా అడ్డగోలు డబ్బు..

జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 06 , 2024 | 08:39 AM