చిన్న వయసులోనే టీ20 సెంచరీ చేసిన భారతీయ బ్యాటర్లు వీరే!

యశస్వి జైస్వాల్ (21 సంవత్సరాల 279 రోజులు) vs నేపాల్ ,2023

శుభ్‌మన్ గిల్ (23 సంవత్సరాల 146 రోజులు) vs న్యూజిలాండ్, 2023

సురేష్ రైనా (23 సంవత్సరాల 156 రోజులు) vs దక్షిణాఫ్రికా, 2010

అభిషేక్ శర్మ (23 సంవత్సరాల 307 రోజులు) vs జింబాబ్వే, 2024

ఆడిన రెండో ఇన్నింగ్స్‌లోనే టీ20 సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ అభిషేక్ శర్మ

భారత్ తరఫున అతి వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్‌ది నాలుగో స్థానం - 46 బంతుల్లో

అభిషేక్ ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి