అత్యధిక టెస్టు విజయాల్లో భాగమైన టీమిండియా ఆటగాళ్లు వీళ్లే!

ఈ జాబితాలో అనిల్ కుంబ్లే పదో స్థానంలో ఉన్నాడు. కుంబ్లే 43 విజయాల్లో భాగమయ్యాడు.

9వ స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా కూడా 43 విజయాల్లో భాగమయ్యాడు.

8వ స్థానంలో ఉన్న అజింక్య రహానే 44 విజయాల్లో భాగమయ్యాడు.

47 విజయాల్లో భాగమైన వీవీఎస్ లక్ష్మణ్ ఏడో స్థానంలో ఉన్నాడు.

 ఆరో స్థానంలో ఉన్న ఇషాంత్ శర్మ 48 విజయాల్లో భాగమయ్యాడు.

ఐదో స్థానంలో ఉన్న రాహుల్ ద్రావిడ్ 56 విజయాల్లో భాగమయ్యాడు.

నాల్గో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 57 విజయాల్లో భాగమయ్యాడు.

58 విజయాల్లో భాగమైన చటేశ్వర్ పుజారా మూడో స్థానంలో ఉన్నాడు.

59 విజయాల్లో భాగమైన విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ 72 విజయాల్లో భాగమయ్యాడు.