ఐపీఎల్ 2025 లో రిటైన్ చేసుకోని ప్లేయర్ల జాబితాలో స్టార్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు
కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు
దిల్లీ కెప్టెన్‌గా ఉన్న రిషభ్ పంత్ ను దిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకోలేదు
కేఎల్ రాహుల్‌ని లఖ్‌నవూ వదులుకుంది
చాలా ఏళ్లుగా వికెట్‌కీపర్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌ను ముంబయి పక్కన పెట్టింది
ఆర్సీబీ జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న మహ్మద్ సిరాజ్‌ను బెంగళూరు వదులుకుంది
మహ్మద్ షమీని గుజరాత్ రిటైన్ చేసుకోలేదు
యుజ్వేంద్ర చాహల్‌ను రాజస్థాన్ పక్కన పెట్టింది
కెప్టెన్ శిఖర్ ధావన్, ప్రధాన పేసర్ అర్ష్‌దీప్‌ను పంజాబ్ రిటైన్ చేసుకోలేదు
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ అట్టిపెట్టుకోలేదు
Related Web Stories
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్హెచ్
ఒక్క నవ్వుతో తగలెట్టేసింది.. కావ్యా పాప అంటే మజా
ఒక్క మాటతో సెంచరీ.. కాటేరమ్మ చిన్న కొడుకు జాతర..
IPL: ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే..