17 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
జాన్ సీనానే భయపెడుతున్నాడు!
డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ నెగ్గాలనేది అందరు రెజ్లర్ల డ్రీమ్. ఈ కప్ గెలిస్తే కెరీరే మారిపోతుంది.
వచ్చే రాయల్ రంబుల్ టోర్నమెంట్ కోసం ఓ రాక్షసుడు రెడీ అవుతున్నాడు. రింగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.
39వ రాయల్ రాయల్ రంబుల్‌కు దాదాపు 6 నెలల టైమ్ ఉంది. అయితే ఇప్పటినుంచే ఆ టోర్నీ మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి.
వచ్చే రాయల్ రంబుల్‌లో రఫ్ఫాడించేందుకు డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్, వెటరన్ రెజ్లర్ స్నిట్‌స్కీ సిద్ధమవుతున్నాడు.
2008 నుంచి డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్న స్నిట్‌స్కీ.. రాయల్ రంబుల్‌లో నెగ్గాలనే కసితో ఉన్నాడు.
55 ఏళ్ల స్నిట్‌స్కీ బరిలో నిలిస్తే జాన్ సీనాకు దబిడిదిబిడేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
జాన్ సీనా, బటిస్టాతో పాటు సీఎం పంక్ వంటి దిగ్గజ రెజ్లర్లతో అప్పట్లో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాడు స్నిట్‌స్కీ.
స్నిట్‌స్కీ క్రేజ్, పాపులారిటీ కోసమే రీఎంట్రీ ఇస్తున్నాడని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. అతడి పప్పులు ఉడకవని చెబుతున్నారు.
Related Web Stories
చోకర్స్ కాదు.. చాంపియన్స్ దమ్ముంటే ఎగతాళి చేయండి!
అయ్యర్‌ను వదలని శని.. ఎందుకిలా జరుగుతోంది?
గుండె పగిలింది.. విమాన ప్రమాదంపై స్టార్ క్రికెటర్ల రియాక్షన్!
గిల్ సేనకు కొత్త టెన్షన్.. అంత ఈజీ కాదు బ్రో!