రుద్రాక్ష అనేది ఎలియోకార్పస్ గనిట్రస్ అనే చెట్టు విత్తనం,

దీనిని శివుని కళ్ళ నుండి వచ్చినవని పురాణాలు చెబుతాయి,

అందుకే దీనికి 'రుద్రాక్ష' అని పేరు వచ్చింది

హిందూమతంలో ముఖ్యంగా శైవ సంప్రదాయంలో రుద్రాక్షకు చాలా ప్రత్యేక స్థానం ఉంది

ఇది శివుడి ఆశీర్వాదంగా దైవిక శక్తికి అంతర్గత బలానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. 

రుద్రాక్షలు వివిధ ముఖాలు కలిగి ఉంటాయి,

ప్రతి ముఖానికి దాని స్వంత ప్రత్యేక శక్తి ప్రాముఖ్యత ఉంటుంది. ఉదా:. ఏకముఖి రుద్రాక్ష శివుడిని సూచిస్తుంది