ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న చిన్న జాతర వేడుకలు 

మేడారంలో ఘనంగా ప్రారంభమైన సమ్మక్క, సారలమ్మ చిన్నజాతర 

జంపన్న వాగులో స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శిస్తున్న భక్త జనం

వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన జనం

భక్తులు అమ్మవార్లకు బెల్లం కానుకగా సమర్పిస్తున్నారు

నెల 12 నుంచి 15 వరకు జరుగనున్న జాతర 

మొదట మండమెలిగే పండుగతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు

భక్తుల మొక్కుల చెల్లింపు, తర్వాత చిన్నజాతర ఉంటాయి

జాతర మౌలిక సౌకర్యాలు కోసం ప్రభుత్వం రూ.5.30 కోట్లు నిధులు కేటాయించింది