దక్షిణ దిశ ఇది రక్షణ,
శక్తికి ప్రతీక.
పంచముఖ
హనుమాన్ ఫోటోను
ఈ దిశలో ఉంచడం వల్ల
ఇంటికి దుష్ట శక్తుల నుండి
రక్షణ లభిస్తుంది.
తూర్పు దిశ ధ్యానంలో ఉన్న హనుమంతుడి ఫోటో
లేదా సంజీవిని
పర్వతంతో ఉన్న ఫోటో
ఈ దిశలో పెట్టడం
మంచిది, ఇది ఆరోగ్యం,
ఏకాగ్రతను పెంచుతుంది.
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద
హనుమాన్ ఫోటో పెట్టడం
వల్ల ప్రతికూల శక్తులు
ఇంట్లోకి రాకుండా
కాపాడుతుంది,
అయితే ఫోటో
వెనుక భాగం
బయటికి ఉండాలి.
పడమర దిశ ఈ దిశను
సాధారణంగా వాస్తు ప్రకారం హనుమాన్ ఫోటోకు
సిఫార్సు చేయరు.
హనుమాన్ ఫోటోను పడకగదిలో పెట్టకూడదు ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు, ఇంట్లో పవిత్రమైన స్థలంలో పెట్టాలి.
దక్షిణ-పడమర దిశను
నివారించండి ఈ దిశలో ఫోటో ఉంచడం వల్ల
శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది.
Related Web Stories
గోళ్లను ఈ రోజులలో కత్తిరిస్తున్నారా..
లక్ష్మీపూజలో అతి ముఖ్యమైనది ఈ పుష్పం.
Today Horoscope: ఈ రాశి వారికి చిన్నారులకు సంబంధించిన ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది04-01-2026
Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు01-01-2026