ప్రజాభవన్‌ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి  

ప్రజాభవన్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజాభవన్‌లోకి వస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 

ప్రజాభవన్‌లోకి వస్తూ.. అక్కడి వారికి నమస్కారం చేస్తున్న చంద్రబాబు  

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు సత్కరించి.. శ్రీవెంకటేశ్వర స్వామివారి జ్ఞాపిక అందజేశారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను ఏపీ సీఎం చంద్రబాబు సత్కరించి.. శ్రీవెంకటేశ్వర స్వామివారి జ్ఞాపిక అందజేశారు.

సీఎం చంద్రబాబును సత్కరించి.. ప్రముఖ కవి కాళోజి రచించిన నా గొడవ పుస్తకాన్ని అందజేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ఈ సమావేశంలో చర్చిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు

ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతోపాటు ఉన్నతాధికారులు