ఏపీ మంత్రులుగా బాధ్యతలు చేపట్టింది వీరే!

వంగలపూడి అనిత - హోం & విపత్తు నిర్వహణ శాఖ మంత్రి

కందుల దుర్గేష్ - పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

అనగాని సత్య ప్రసాద్ - రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి

ఆనం రామనారాయణ రెడ్డి - దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి

కొండపల్లి శ్రీనివాస్ - MSME, SERP, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రి

ఎస్. సవిత - బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి

వాసంశెట్టి సుభాష్ - కార్మిక, కర్మాగార, బాయిలర్స్‌ & వైద్య బీమా సేవల శాఖ మంత్రి

డా. నిమ్మల రామానాయుడు - జలవనరుల అభివృద్ధి శాఖ శాఖ మంత్రి

టీజీ భరత్ - పరిశ్రమలు & వాణిజ్య మంత్రి శాఖ మంత్రి