పీఎం నరేంద్ర మోదీ‎కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

ప్రధానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రులు ఘన స్వాగతం పలికారు

అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి పీఎం వెలగపూడికి చేరుకోనున్నారు

మరికాసేపట్లో అమరావతి పున:ప్రారంభ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు

సభా వేదిక పై నుంచే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు

మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు

రాజధాని పనులు సహా రూ.57,940 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు