ఈ దేశాలతో యుద్ధం అంటే భయపడాల్సిందే..

అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశం అమెరికా

రష్యా అణ్వాయుధాల కారణంగానే ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది

చైనా క్రమంగా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోంది

 బ్రిటన్ తన జాతీయ రక్షణ ప్రణాళికలో భాగంగా అణ్వాయుధాలను కలిగి ఉంది

భూమి, సముద్రం ద్వారా ప్రయోగించగలిగే అణ్వాయుధాలు ఫ్రాన్స్ వద్ద ఉన్నాయి

 భారతదేశం తన అణ్వాయుధాలు ఏ దేశం పై ప్రయోగించకూడదనేది భారత న్యూక్లియర్ పాలసీ 

వ్యూహాత్మక రక్షణను మెరుగుపరుచుకోవడం కోసం పాకిస్తాన్ అణ్వాయుధాలను భద్రపరుస్తోంది