బియ్యం పిండితో ముగ్గును  ఎందుకు వేస్తారో తెలుసా?

హిందూ సంప్రదాయంలో ముగ్గులకు చాలా ప్రాముఖ్యత ఉంది

సాధారణంగా వేసే ముగ్గులకు, పండగల సమయంలో వేసే ముగ్గులకు తేడాలుంటాయి

పూర్వం బియ్యం పిండితో మాత్రమే ముగ్గులు వేసేవారు

బియ్యం పిండితో ముగ్గు వేయడం అంటే ‘ఈ ఇంట్లో అన్నపూర్ణా దేవి నివసించుగాక’ అన్న భావన వస్తుంది

ముగ్గులో వేసిన బియ్యం పిండిని చిన్న చిన్న పక్షులు, చీమలు, చిన్న జీవులు  తిని జీవించేవి

బియ్యం పిండి సహజంగా నేలను చల్లగా ఉంచుతుంది.. సూక్ష్మక్రిములు తగ్గేలా చేస్తుంది

తెల్లని బియ్యం పిండి శుద్ధత, శాంతి, సాత్వికతకు సూచిక

ముగ్గులు వేసే అలవాటు వల్ల మహిళల్లో కళాత్మకత పెరుగుతుంది.