కింగ్ కోబ్రా గురించి చాలా
మందికి తెలియని విషయాలివే..
కింగ్ కోబ్రా అత్యంత పొడవైన విషపూరిత పాము.
కింగ్ కోబ్రాలు చాలా సార్లు తమ పిల్లలను ప్రమాదాల నుంచి కాపాడతాయి.
ఈత కొట్టేటపుడు కింగ్ కోబ్రా తన శరీరాన్ని చదునుగా మార్చుకుంటుంది.
కింగ్‌కోబ్రాలు చాలా అరుదుగానే తమ పిల్లలను తింటాయి.
అన్ని నాగుపాములు కింగ్ కోబ్రాలు కావు. వాటి పడగలు మాత్రం ఒకేలా ఉంటాయి.
కింగ్ కోబ్రా 20 ఏళ్లు బతకగలదు. దానిని బంధించి సంరక్షిస్తే ఇంకా ఎక్కువ కాలం బతకగలదు.
Related Web Stories
నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!
చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా?
ఈ 5 శివ మంత్రాలు జపిస్తే అలసిన మనసుకు సాంత్వన
ముఖానికి పెరుగు రాసుకోవచ్చా..