14 రోజుల పాటు చక్కెర తినడం మానేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖం, పొట్ట దగ్గర కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. 

కంటి చూపు మెరుగుపడుతుంది.

శరీరంలో దీర్ఘకాలిక అలసట, నీరసం తగ్గుతుంది. 

రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

రాత్రివేళల్లో తరచూ టాయిలెట్ వెళ్లే సమస్య తప్పుతుంది.

చర్మం మెరవడంతో పాటూ ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.