దోసకాయలు కొన్నిసార్లు ఎందుకు చేదుగా ఉంటాయో తెలుసా.. ?

దోసకాయలోని చేదును కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం ఉత్పత్తి చేస్తుంది.

మొక్కలు ఒత్తిడిలో ఉన్నప్పుడు కుకుర్బిటాసిన్లు దోసకాయలోకి వ్యాపిస్తాయి. అప్పుడు చేదుగా మారుతుంది.

దోసకాయ కాండం చివరలో, చర్మం కింద ఈ చేదు ఉంటుంది. 

ఈ చేదు తగలకుండా ఉండాలంటే కాయ చివరలు కత్తిరించాలి.

చేదు తగలకుండా ఉండాలంటే దోస తీగకు నీరు ఎక్కువగా పెట్టకూడదు. వారానికి ఒకసారి నీటిని అందిస్తే సరిపోతుంది.

మొక్క వాతావరణంలో వేడి కారణంగా ఒత్తిడికి గురైతే, అది చేదు దోసకాలను ఉత్పత్తి చేస్తుంది.