కాఫీ.. ఉదయాన్నే తాగితే చాలు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది.
కాఫీని కేవలం తాగడానికే కాదు సౌందర్య ఉత్పత్తులలోనూ వాడుతుంటారు
కొందరు కాఫీని పేస్ మాస్క్, స్క్రబ్ కూడా వాడుతుంటారు.
ఇప్పుడు క్రొత్త ట్రెండ్. ఏంటంటే కాఫీని జుట్టుకి వాడటం
కాఫీని జుట్టుకు వాడటం వల్ల షాకింగ్ ఫలితాలుంటాయని ఫ్యాషన్, బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.
కాఫీతో జుట్టు కడుక్కోవడం వల్ల స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు మృదువుగా మారుతుంది.
2 నుండి 4 కప్పులు కాఫీ వాటర్ జుట్టు మీద పోసి చేతులతో రుద్దుతూ జుట్టును కడగాలి.
ఈ కాఫీ నీళ్లను జుట్టు మీద 3 నుంచి 4 నిమిషాలు అలాగే ఉంచాలి. దీని తరువాత తలని శుభ్రమైన నీటితో కడగాలి.
జుట్టుని ఇలా చెయడం వల్ల జుట్టు బంగారు రంగులో మెరుస్తుంది.
Related Web Stories
జుట్లు దృఢత్వాన్ని కాపాడే నూనెలివే..
సిగరేట్ తాగిన తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
గట్ హెల్త్ కోసం.. ఈ పళ్లను తినండి..!
ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా?