చెరకు రసాన్ని ఎంత కాలం
నిల్వ ఉంచవచ్చో మీకు తెలుసా.
చెరకు రసం గురించి తక్కువ మందికే తెలిసిన 9 ముఖ్యమైన విషయాలు మీకోసం..
చెరకు రసం తీసిన వెంటనే దానిలో ఆక్సిడేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అంటే దాని రుచి, రంగు, పోషకాలు వేగంగా మారడం ప్రారంభిస్తాయి. కాబట్టి, తాజాగా తాగడం మంచిది.
చెరకు రసం 15 నుంచి 20 నిమిషాల్లోనే రంగు మారడం ప్రారంభమవుతుంది.
ముఖ్యంగా వేసవిలో గంటలోనే చెడిపోతుంది. అందుకే దీన్ని తయారు చేసి వెంటనే తాగాలి.
మీరు నిల్వ చేయడానికి ప్రయత్నించినా అది త్వరగా పులిసి పుల్లగా లేదా విషపూరితంగా మారుతుంది.
చెరకు రసంలో ఉండే ఎంజైమ్‌లు, చక్కెర వాతావరణంతో అనుసంధానం అయిన వెంటనే ఆక్సిజన్‌తో చర్య జరుపుతాయి.
Related Web Stories
అనుబంధాలను తుం చేస్తున్న సెల్ ఫోన్..
ఈ వేసవిలో వీటిని తినండి.. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి!
పిల్లలతో ప్రయాణించేటప్పుడు ప్యాక్ చేయవలసిన 5 విషయాలు
మిగిలిన అన్నంతో టేస్టీ, క్రిస్పీ మురుక్కులు.. చేసేయండిలా..