ఈ 10 జంతువులు రాబిస్ వ్యాధి వ్యాపించేలా చేస్తాయట..!

రాబిస్ వైరస్ సాధారణంగా కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి రాబిస్ సంకేతాలు, లక్షణాలు మరణం వరకూ దారితీయవచ్చు.

ప్రపంచంలో రాబిస్ కేసులు ఎక్కువగా కనిపించేది కుక్కల కారణంగానే.. టీకాలు వేయని వీధి కుక్కుల కాటు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.

CDC ప్రకారం, వ్యాధి సోకిన పిల్లుల నుంచి కూడా రాబిస్ వ్యాప్తి పెరుగుతుంది.

గబ్బిలాల ద్వారా కూడా రాబిస్ వ్యాప్తి చెందుతుంది కానీ ఇది అరుదుగా జరుగుతుంది.

అడవి నక్కల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి గ్రామీణ ప్రాంతాలకు పెరుగుతుంది. 

కొన్ని ప్రాంతాలలో ముంగిసలు కూడా రాబిస్ వ్యాప్తికి కారణం అవుతాయి. 

నక్కలు రాబిస్‌ను వ్యాప్తికి కారణం అవుతాయి. కాటు ద్వారా వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

కోతుల ద్వారా రాబిస్ తరచుగా పెరుగుతుంటుంది. 

తోడేళ్ళ నుంచి కూడా రాబిస్ పెరుగుతుంది. 

సివేట్ పిల్లులు రాబిస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఒక్కోసారి ఈ వైరస్ ప్రాణాంతకం అవుతుంది.

హైనాలు కూడా రాబిన్‌ను వ్యాప్తి చేస్తాయి