నారింజ పండ్లు తింటూ
రుచిని ఆస్వాదిస్తారు
నారింజ తొక్కను ఎండబెట్టి పొడి చేసుకుంటే.. హాయిగా ఫేస్‌మా్‌స్కగానూ ఉపయోగించుకోవచ్చు.
ఎ-విటమిన్, సి-విటమిన్ ఉండే నారింజ తొక్కల పొడితో నాజూగ్గానూ తయారు కావొచ్చిలా...
బౌల్‌లో టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడితో పాటు టేబుల్ స్పూన్ పెరుగు వేసి చూర్ణం చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి.
ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
ఆరెంజ్ పొడిలోకి టీస్పూన్ తేనె, కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పట్టించుకోవాలి.
ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
Related Web Stories
జుట్లు దృఢత్వాన్ని కాపాడే నూనెలివే..
సిగరేట్ తాగిన తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
గట్ హెల్త్ కోసం.. ఈ పళ్లను తినండి..!
ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా?