ఐస్ క్రీమ్ తినడం మంచిదేనా..సర్వేలు ఏం చెబుతున్నాయ్

సమ్మర్ వస్తే చాలు అనేక మంది ఐస్ క్రీమ్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు

టేస్టీగా ఉండటంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటుంటారు

అయితే కొంత మంది ఐస్ క్రీమ్ అస్సలే తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు

ముఖ్యంగా చిన్న పిల్లలు అస్సలే ఐస్ క్రీమ్ తినకూడదని అంటుంటారు

కానీ ఐస్ క్రీమ్ అనుకున్నంత చెడేమి కాదని, ఆరోగ్యానికి మంచిదేనని ఓ సర్వేలో వెల్లడైంది

ఐస్ క్రీమ్‌లో కాల్షియం, మెగ్నీషియం, బీ12 విటమిన్స్, చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ప్రోటీన్స్ ఉంటాయి

పాలు, క్రీమ్ ఐస్ క్రీమ్‌లో విటమిన్ ఎ, కోలీన్‌ను కలిగి ఉంటుంది 

ఇది కంటి చూపును మెరుగు పరచడం, రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుందంట

ఐస్ క్రీమ్ తినడం వలన ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు

అందువల్ల ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ, మితంగా తినాలని చెబుతున్నారు నిపుణులు