జింకల కంటి చూపు ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్రూర జంతువుల బారిన పడకుండా ఉండేందు తమ కంటి చూపుపైనే అవి ఎక్కువగా ఆధారపడతాయి.
తలకు ఇరు వైపులా కళ్లు ఉండటంతో జింకలు తమ చుట్టూ అంతా గమనించగలవు
క్రూర జంతువు ఏవైపు నుంచి వచ్చినా గుర్తించేలా జింక కంటి అమరిక ఉంటుంది.
తమ చుట్టుపక్కల చిన్న కదలికను కూడా గుర్తించే సామర్థ్యం జింక సొంతం
మనుషులంత స్పష్టమైన చూపు జింకలకు ఉండదని కూడా శాస్త్రవేత్తలు చెబుతారు
నీలం, పసుపు పచ్చ రంగులను జింక చూడగలదు. ఎరుపు మాత్రం వాటికి కాస్త నల్లగా కనిపిస్తుంది
దూరాన, దగ్గరగా ఉన్న వస్తువులపై జింక ఒకేసారి ఫోకస్ పెట్టగలదు
Related Web Stories
గులాబీ చెట్టు బాగా పువ్వులు పూయాలంటే ఏం చేయాలి?
అదరహో అనిపించేలా చిత్రాలు...
ఒత్తిడి ఎక్కువైందా? ఈ టిప్స్‌తో మైండ్ రీసెట్
ఫొటో ఆఫ్ ది డే జనవరి 10