ఉదయాన్నే గుడ్డు తింటున్నారా అయితే బోలెడు లాభాలు..!

గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి పుష్కలంగా ప్రోటీన్ అందుతుందని మన అందరికీ తెలుసు.

గుడ్లలో అధిక ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తుకు సహకరిస్తుంది.

ఈ గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, ఇనుము అధికంగా ఉంటాయి.

గుడ్లు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. 

బరువు తగ్గడానికి గుడ్డులోని ప్రోటీన్ సహరిస్తుంది. 

గుడ్లలో కోలిన్ అనే పోశకం మెదడు ఆరోగ్యానికి, పనితీరుకు ముఖ్యం.

గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కంటి చూపును రక్షిస్తాయి. 

గుడ్లు కొలెస్ట్రాల్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తాయి. మంచి HDLకొలెస్ట్రాల్ ను పెంచుతాయి.