వేసవి కాలంలో చర్మం త్వరగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది

ట్యాన్ కారణంగా శరీర భాగాలు నల్గగా, అందవిహీనంగా, నిర్జీవంగా మారతాయి

ఇంట్లోని వస్తువులతోనే ట్యాన్ తొలగించి.. ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు

పెరుగు, పసుపు ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి

నిమ్మరసం, తేనె ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది

కలబంద గుజ్జును ముఖానికి అప్లై చేస్తూ ఉంటే ట్యాన్ తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది

బంగాళదుంప రసాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ట్యాన్ పూర్తిగా పోతుంది

కీరా రసం, రోజ్‌ వాటర్‌ మిక్స్‌ చేసి దానిని ఫేస్‌కి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ట్యాన్ మాయం