రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే పానీయాలు ఇవే..!

దోసకాయ పుదీనా ఇన్ఫ్యజ్డ్ వాటర్.. సహజమైన రుచి, రీఫ్రెష్ పానీయంగా ఇది పనిచేస్తుంది. నీటిలో దోస ముక్కలు వేసి తాజా పుదీనాతో ఈ నీటిని తీసుకోవడమే..

చియా సీడ్స్ ఫ్రెస్కా..  చియా విత్తనాలను నీటిలో నానబెట్టాలి. వీటిని నిమ్మకాయతో కలిపి తీసుకుంటే ఫైబర్ అధికంగా ఉండే రిఫ్రెష్ పానీయం ఇది. 

తియ్యని ఐస్ టీ..  ఆకుపచ్చ, నలుపు లేదా మూలికలలో వేటినైనా ఎంచుకోవచ్చు. 

కూరగాయల రసం..  క్యారెట్, సెలెరీ, బచ్చలికూర, బీట్ రూట్ వంటి తక్కువ గ్లైసెమిక్ కూరగాయలను ఉపయోగించి ఇంట్లో తయారు చేసిన కూరగాయల రసాలను తీసుకోవచ్చు.

కొబ్బరి నీరు..  ఈ సహజ ఎలక్ట్రోలైట్ పానీయం, పొటాషియంతో నిండి ఉంటుంది. మంచి రుచితో శరీరానికి శక్తినిస్తుంది.

మజ్జిగ.. మజ్జిగ ప్రోబయోటిక్స్, ఎలక్ట్రోలైట్స్ మూలం. తాగాకా కడుపులో చల్లగా, నిండుగా ఉంటుంది.

గ్రీన్ టీ, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.

బెర్రీలతో కలిపి బార్లీ నీరు..  బార్లీ, తాజా బెర్రీలు కలిపిన ఈ నీరు తీసుకోవడం మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.