అత్యధిక ఐక్యూ లెవెల్స్ ఉన్న దేశాలు ఇవే..!

ఐక్యూ లేదా ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది వ్యక్తిలో ఆలోచనా సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అత్యధిక ఐక్యూ కలిగిన దేశాలు 8 ఉన్నాయి.

ఫిన్లాండ్ దేశం 101.2  సగటు ఐక్యూతో ప్రపంచంలో ఎనిమిదవ స్థానంలో ఉంది.

బెలారస్ 101.6 సగటు ఐక్యూతో ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది.

దక్షిణ కొరియా సాంకేతికతకు ప్రసిద్ధి చెందింది.  102.35 సగటు ఐక్యూతో  ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.

చైనా దేశం 104.1 సగటు ఐక్యూతో ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది.

హాంకాంగ్ దేశం 105.34 సగటు ఐక్యూతో ప్రపంచంలో  నాలుగవ స్థానంలో ఉంది

సింగపూర్ కఠినమైన విద్యావ్యవస్థకు ప్రసిద్ధి చెందింది.  105.9 సగటుతో సింగపూర్ మూడవ స్థానంలో ఉంది.

తైవాన్ దేశం 106.47 సగటు ఐక్యూతో ప్రపంచంలో రెండవ స్థానంలో  ఉంది.

జపాన్ దేశం 106.68 సగటు ఐక్యూతో ప్రపంచంలో అన్ని దేశాలకంటే అగ్రస్థానంలో ఉంది.