ఎక్కువ రోజులు కొట్టిన కొబ్బరికాయ  తాజాగా ఉండాలంటే  ఏం చేయాలో తెలుసా

కొబ్బరికాయ కొట్టిన రెండు మూడు రోజులు దాచి తర్వాత దానిని ఉపయోగించే అలవాటు ఉంటుంది

కొట్టిన కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి,గాలి చొరబడని డబ్బాలో వేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచి వాడుకోవచ్చు.

కొబ్బరి నీటిని గాలి చొరబడని బాటిల్‌లో పోసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచి వాడుకోవచ్చు.

కొట్టిన కొబ్బరికాయని ఎండలో ఆరబెట్టి కూడా వాడుకోవచ్చు.

కొబ్బరికాయని రిఫ్రిజిరేటర్‌లో ఉంచేటప్పుడు,అది చెడిపోకుండా ఉండటానికి కొంచెం నిమ్మరసం కలపవచ్చు.

కొట్టిన కొబ్బరికాయ లోపలి భాగానికి వంట నూనె రాసి ఫ్రిడ్జ్‌లో ఉంచితే నాలుగు రోజుల వరకు కొబ్బరికాయ తాజాగా ఉంటుంది.