అసలు మంచే కురవని దేశాలు గురించి తెలుసా..

అందమైన ద్వీప దేశం మాల్దీవులు ఎప్పుడూ మంచును చూడలేదు

భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం వల్ల, సింగపూర్ ఎప్పుడూ వేడిగా ఉంటుంది

దక్షిణ పసిఫిక్ దేశమైన వనువాటు, ఏడాది పొడవునా వెచ్చని వాతావరణంతోనే ఉంటుంది

ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటైన తువాళులో కూడా ఎప్పుడూ మంచు కురవలేదు

ఖతార్‌లో ఎప్పుడూ సహజంగా మంచు పడలేదు, కానీ రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది

బహామాస్‌లో ఏడాది పొడవునా ఎండ ఉంటుంది కానీ, 1977లో  చలికాలంలో ఒకసారి మంచు కురిసింది

ఇండోనేషియాకు ఐతే మంచు వింతగానే ఉంటుంది