జీర్ణక్రియకు పచ్చి బఠానీలు  సహాయపడతాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా పనిచేస్తాయి పచ్చి బఠానీ 

పచ్చి బఠానీలలో ఫైబర్ ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గాలంటే పచ్చి బఠానీలను ఆహారంలో చేర్చుకోవచ్చు.

పచ్చి బఠానీలలో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ మరియు ఫాస్పరస్ ఉన్నాయి. పచ్చి బఠానీలు కండరాల బలాన్ని ప్రోత్సహిస్తాయి.

పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి, సి, ఇ, కె ఉంటాయి

మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాటెచిన్ మరియు ఎపికాటెచిన్ వంటి ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి.