చాలా మంది తమ వయస్సు తక్కువగా కనిపించాలని ఆరాటపడతారు.

అందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి డబ్బులు వృథా చేసుకుంటారు.

అయితే కొన్ని రకాల ఆహారాలు మీ వయస్సును పదేళ్లు తగ్గిస్తాయని తెలుసా..

పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ ఆకుకూరలు ఎ, సి, ఇ, కె విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి.

ఇవి గుండె, కళ్లు, ఎముకల ఆరోగ్యానికి మెరుగుపరుస్తాయి.

చేపలు ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో ఉండి గుండె జబ్బులు నివారిస్తాయి.

వీటిని తినడం వల్ల చర్మ ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకత మెరుగుపడుతుంది.

బెర్రీలలో ఫైబర్ అధికంగా ఉండి యాంటీఆక్సిడెంట్, వ్యాధి నిరోధక పోషకాలు ఉంటాయి.

బాదం వంటి డ్రైప్రూట్స్ అధిక ప్రొటీన్లు కలిగి ఉంటాయి.

అవి గుండె, మెదడు ఆరోగ్యం ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.

ఇలాంటి ఆహారాలు రెగ్యూలర్ గా తీసుకుంటే వయస్సు తక్కువగా కనిపిస్తుంది.