తాగే ముందు నీటిలో చిటికెడు ఉప్పు కలపడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

కండరాలు, నరాల పనితీరు మెరుగుపడుతుంది. 

జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయం చేస్తుంది. 

రక్తపోటును నియంత్రిస్తుంది.

శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని ఇవ్వడంలో సాయం చేస్తుంది.

శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో దోహదం చేస్తుంది.

అలసటను నివారిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.