ఉదయాన్నే మిల్లెట్ కిచిడీ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

జీవక్రియను పెంచుతుంది.

శరీరానికి శక్తిని ఇస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.