ప్రతి రోజు అరటిపండు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
అరటిపండ్లలోని గుణాలు కొంతమందికి పడితే మరికొంతమందికి పడవు.
పండ్లలో ఎక్కువగా పాపులర్ అయిన పండు అరటిపండు.
మలబద్ధకాన్ని కూడా దూరం చేయడానికి ఆరోగ్య నిపుణులు ఈ పండుని తినమని చెబుతారు.
ఫైబర్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కరిగేవి.. మరొకటి కరగనివి. కరిగే ఫైబర్ నీటిని గ్రహిస్తుంది. దీని వల్ల మలబద్ధకం లేకుండా చేస్తుంది.
అరటిపండ్లలో కరిగే, కరగని ఫైబర్స్ రెండూ ఉంటాయి. ఇది కొన్ని సార్లు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
ఆకుపచ్చ అరటిపండ్లలోని పిండి పదార్థాలు ఇతర జీర్ణ సమస్యల నుండి రిలాక్స్‌ని కలిగిస్తాయి.
సాధారణంగా మలబద్ధకం దూరమయ్యేందుకు ఎక్కువ పండ్లు తినాలని చెబుతారు.
Related Web Stories
ఈ పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..?
ఉదయాన్నే ఈ టీ తాగితే ఎన్నో ఉపయోగాలు..
ఈ ఫుడ్స్‌తో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది తెలుసా..
రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి..