ఉదయాన్నే ఈ టీ తాగితే ఎన్నో  ఉపయోగాలు

హైబిస్కస్​ హెర్బల్​ టీ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మందార పూలతో తయారు చేసే టీ నే హైబిస్కస్​టీ అని అంటారు

ఈ టీ‎లో విటమిన్​సీ యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి మందారంలో పాలీఫెనాల్స్, ఆల్ఫా-గ్లూకోసిడేస్, ఎంతో ఉపయోగపడతాయి

మందార టీ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది 

శరీరంలో కొవ్వు చేరుకోకుండా చేస్తుంది 

ముఖ్యంగా వేసవిలో ఈ టీ తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది