వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి..

టిఫిన్‌గా వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మినపపప్పుతో తయారు చేసే ఇడ్లీలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి.

ఇవి ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

పెసరపప్పుతో తయారు చేసిన అట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోంది.

రాగులు వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి కడుపు ఉబ్బరాన్ని నియంత్రిస్తుంది.

రవ్వతో చేసిన ఉప్మా సైతం త్వరగా జీర్ణమవుతోంది.క్యారెట్, బీన్స్, బఠానీలు వేిసి తయారు చేసుకోవడం వల్ల శరీరానికి బలాన్ని ఇస్తాయి.