వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా..
గత కొద్దిరోజులనుంచి వర్షం దంచికొడుతోంది. వార్షాల కారణంగా జనం ఇంట్లోంచి బయటకు రావడం లేదు.
వర్షంలో తడిస్తే జ్వరం, జలుబు, దగ్గు వస్తాయని అందరూ భయ పడిపోతూ ఉంటారు.
కానీ వర్షంలో తడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, చాలా సమస్యలు నయం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వర్షంపు నీటిలో చాలా రకాల ఖనిజాలు ఉంటాయి. అవి మనుషులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
ఈ నీళ్లలో ఉండే ఆల్కలీన్ పీఎఫ్.. మన జుట్టును బలంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది.
వర్షంలో తడవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.
వర్షంలో స్నానం చేసినప్పుడు శరీరంలో సెరోటెనిన్, ఎండార్పిన్ అనే హార్మోన్లు రిలీజ్ అవతాయి.
ఇవి ఒత్తిడిని తగ్గించి.. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు
(ఎబిఎన్ ఆంధ్రజ్యోతి) బాధ్యత వహించదు.
Related Web Stories
నీరు తగినంత తాగకపోతే వచ్చే సమస్యలు ఇవే..!
ఈ పప్పుతో పురుషుల్లో ఆ సమస్యలన్ని దూరం..
ప్రయాణాలలో వాంతులా.. అయితే ఇలా చేయండి..
వర్షాకాలంలో ఈ డ్రింక్స్ తాగితే రోగనిరోధక శక్తి పెరగడం పక్కా..