ఈ పప్పుతో పురుషుల్లో ఆ సమస్యలన్ని దూరం..

మినపప్పు ప్రతి ఒక్కరి వంటగదిలో కచ్చితంగా ఉంటుంది. ఇది రుచికరమైనదిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

ఈ మినపప్పును ఎక్కువగా దోసెల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. మినపప్పు లో విటమిన్స్, క్యాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి.

 మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలు దూరమవుతాయి.

ఇవి ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం వంటి సమస్యలు తొలగించడానికి సహాయపడతాయి.

ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాయధాన్యాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి

మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తని పేస్టులాగ చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి ముఖానికి అప్లై చేసుకుంటే పింపుల్స్ సమస్య పోతుంది.

  పురుషుల ఆరోగ్యానికి  మినప్పప్పు చాలా మంచిది.  ముఖ్యంగా లైంగిక సమస్యలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది.